మార్కెట్లోకి హువావే నోవా 4ఇ

SMTV Desk 2019-03-15 09:40:29  Huawei Nova 4 , Huawei, SmartPhone

మార్చ్, 14: ఎలెక్ట్రానిక్స్ తయారీ సంస్థ తన నూతన స్మార్ట్ ఫోన్ ను నేడు చైనాలో లాంచ్ చేసింది. నోవా 4ఇ అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.20,720. ఇందులో ఫీచర్లు 6.15ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డి,2312 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ ఆక్టాకోర్‌ కైరిన్‌ 710 ప్రాసెసర్‌,4/6 /జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌,512జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ ఆండ్రాయిడ్‌ 9.0పై,హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌,24,2మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు,32మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌ఈ యూఎస్‌బీ టైప్‌సి,3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఫాస్ట్‌ చార్జింగ్‌.