షింకో ఎల్‌ఈడీ టీవీ ఎస్‌వో4ఏ లాంచ్

SMTV Desk 2019-03-14 18:12:00  Shinco SO4A 39-Inch LED TV Launched in India, Shinco SO4A 39-Inch LED TV

మార్చ్ 14: ఎలెక్ట్రానిక్స్ తయారీ సంస్థ షింకో సంస్థ తన కొత్త ఎల్‌ఈడీ టీవీ ఎస్‌వో4ఏ ను నేడు భారత్ లో విడుదల చేసింది. ఈ టీవీ 39 ఇంచుల మోడల్‌లో 1366 768 పిక్సల్స్‌ స్రీన్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యాఎస్‌బీ పోర్టులను ఏర్పాటు చేశారు. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో సపోర్ట్‌ను అందింస్తున్పారు. ఇక ఈ టీవీలో 20వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఈ టీవీ రూ.13,990ధరకు లభిస్తుంది.