ఆండ్రాయిడ్‌ 9.0 అప్‌డేట్‌తో షియోమి

SMTV Desk 2019-03-14 13:46:25  Red mi, Xiomi, Red mi Smart phone, android 9.0 update

మార్చ్ 14: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఆండ్రాయిడ్‌ 9.0పై ఆపరేటింటగ్‌ అప్‌డేట్‌ పొందనున్న తన స్మార్ట్‌ఫోన్ల వివరాలను నేడు ప్రకటించింది. దీంతో కొత్త ఓఎస్‌లో యూజర్లు త్వరలో నూతన ఫీచర్లు పొందవచ్చు. ఆండ్రాయిడ్‌ 9.0పై అప్‌డేట్‌ పొందనున్న షియోమీ ఫోన్లు , రెడ్‌మీ నోట్‌ 6ప్రొ. నోట్‌ 5ప్రొ, రెడ్‌మీ వై2, ఎంఐ 6ఎక్స్‌, ఎంఐ8, ఎంఐ8ఎక్స్‌ప్లోరర్‌ ఎడిషన్‌, ఎంఐ8ప్రొ, ఎస్‌ఈ, పోకోఎఫ్‌ 1, ఎంఐ మిక్స్‌ 2ఎస్‌, ఎంఐ మ్యాక్స్‌ 3ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్‌ 9.0 అప్‌డేట్‌ అందివ్వనున్నారు. అలాగే రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్లస్‌, ఎంఐ మిక్స్‌, ఎంఐ మిక్స్‌2, ఎంఐ5, ఎంఐ5ఎస్‌, ఎంఐ5ఎస్‌ప్లస్‌, ఎంఐ6, ఎంఐ 2, ఎంఐ నోట్‌3 ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌ విడుదల చేయనున్నారు.