సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్

SMTV Desk 2019-03-14 09:38:57  Australia, India,

ఐదు వన్డేల సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైంది. చివరిదైన దిల్లీ వన్డేలో ఆసీస్ టీమిండియాను 35 పరుగుల తేడాతో ఓడించింది.273 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 237 పరుగులకు ఆలౌటైంది.స్టోయినిస్ వేసిన 50 ఓవర్ చివరి బంతికి కులదీప్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు.