ఆఖరి వన్డే : టీంఇండియా టార్గెట్ 273 పరుగుల

SMTV Desk 2019-03-14 09:15:27  india, asutralia

న్యూఢిల్లీ, మార్చ్ 13: భారత్, ఆసిస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఐదు వన్డేల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచిన భారత్, ఆసీస్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. ఇక టాస్ గెలిచిన ఆసిస్ బ్యాటింగ్ ను ఎంచుకొని టీంఇండియా కు 273 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఈ మ్యాచ్ తో ఎలాగైనా సిరీస్ ని సొంతం చేసుకోవాలనే ఆశతో కంగారులు, సొంత గడ్డపై తమ సత్తా చాటాలని టీం ఇండియా ఎదురు చూస్తుంది.

India (Playing XI): Rohit Sharma, Shikhar Dhawan, Virat Kohli(c), Rishabh Pant(w), Kedar Jadhav, Vijay Shankar, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah


Australia (Playing XI): Aaron Finch(c), Usman Khawaja, Peter Handscomb, Marcus Stoinis, Glenn Maxwell, Ashton Turner, Alex Carey(w), Jhye Richardson, Pat Cummins, Adam Zampa, Nathan Lyon