‘అర్జున్ సురవరం’ మొదటి పాట విన్నారా ..

SMTV Desk 2019-03-14 09:13:38  Arjun suravaram,

హైదరాబాద్, మార్చ్ 13: నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. కాగా తాజాగా ఈ చిత్రం యొక్క మొదటి పాట ‘కన్నే కన్నే’ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.