'సూర్యకాంతం' సెట్ లో పవర్ స్టార్ సాంగ్

SMTV Desk 2019-03-12 07:46:49  Suryakantham, power star,

హైదరాబాద్, మార్చ్ 11: దాదాపు పదిహేడేళ్ల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం ఖుషి .. ఆ రోజులో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా.. పాట ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.