చిన్మయి మ్యాజిక్ .. అలరిస్తున్న 'ప్రియతమా ప్రియతమా' సాంగ్

SMTV Desk 2019-03-12 07:45:55  majili, Chinamyi,

హైదరాబాద్, మార్చ్ 11: నాగచైతన్య - సమంతాలు జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వన్ బాయ్ వన్ గర్ల్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన మజిలీ టీమ్ కొద్దీ సేపటి క్రితం ప్రియతమా ప్రియతమా అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు ..