పవన్, పూనం లవ్ మ్యాటర్..

SMTV Desk 2019-03-10 13:41:27  Pawan kalyan, sri reddy ,

హైదరాబాద్ , మార్చి 10: మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి తన విమర్శనాస్త్రం సంధించింది సంచలనాల శ్రీ రెడ్డి. ఈమధ్యనే నాగ బాబు యూట్యూబ్ ఛానెల్ కు పోటీగా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్, పూనం కౌత్ తో సాగించిన ప్రేమాయణాన్ని ఈరోజు బయటపెడతానని చెప్పుకొచ్చింది. పూనం కౌత్ తన దగ్గరకు వచ్చి పవన్ ఎలా ఆమెను మోసం చేశాడే చెప్పిందని.. ఆమె బాధ చెబుతుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని అన్నది శ్రీ రెడ్డి.

అంతేకాదు నువ్వు మహిషిగా పనికి రావు తూ నీ బతుకు అంటూ పవన్ మీద డైరెక్ట్ దూషణలు చేసింది శ్రీ రెడ్డి. ఒకవేళ నిజంగానే శ్రీ రెడ్డి పూనం కౌత్ తో పవన్ విషయాన్ని చెప్పిస్తే కనుక మళ్లీ ఈ మ్యాటర్ తెలుగు రెండు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవడం గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరికితే ఎలా ఆడేసుకుందామా అని చూసే శ్రీ రెడ్డికి పూనం కౌర్ రూపంలో కరెక్ట్ కంటెంట్ దొరికింది. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడు. అసలు ఇంతకీ శ్రీ రెడ్డి ఏం బయట పెట్టబోతుంది అన్న విషయాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.