గోల్కొండ గోల్ఫ్ క్లబ్ లో ఛాయిస్ ఫౌండేషన్ కపిల్ దేవ్, రకుల్

SMTV Desk 2019-03-10 09:31:07  Golf Fundraiser 1st Edition Event, Golf Club Hyderabad , Kapil Dev And Rakul Preet Singh

హైదరాబాద్, మార్చ్ 09: గోల్కొండ గోల్ఫ్ క్లబ్ లో ఛాయిస్ ఫౌండేషన్ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని గోల్ఫ్ టోర్న మెంట్ నిర్వహించింది. ఈ టోర్నీలో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో పాటు సినినటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ టోర్నీ ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని చిన్నారుల వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు కపిల్ దేవ్ తో పాటు రకుల్ ఆనందం వ్యక్తం చేశారు.