ఉబెర్ కూల్ లుకింగ్ లో మహేష్

SMTV Desk 2019-03-09 16:49:27  Mahesh, Maharshi

హైదరాబాద్, మార్చ్ 09: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు .. అయితే ఈ సినిమా తొలుత ఏప్రిల్ 5న , తర్వాత ఏప్రిల్ 25న విడుదల చేస్తారని ప్రకటించారు .. తాజాగా ఈ చిత్రం మే నెలలో వస్తుందని సమాచారం .. అయితే ఈ నేపథ్యం లో ఫాన్స్ కి పండగ చేసుకునేలా ప్రిన్స్ తన ఇంస్టాగ్రామ్ లో షూటింగ్ పిక్ షేర్ చేసాడు .. ఇపుడు ఆ పిక్ తెగ వైరల్ అవుతున్నాయి .. ఉబెర్ కూల్ లుకింగ్ లో మహేష్ కనిపిస్తున్నాడు ..