మంత్రిగా భాద్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

SMTV Desk 2019-03-08 15:40:49  Talasani srinivasyadav, Telanagana minister, minister oath, maa president, shivaji raja

హైదరాబాద్‌, మార్చ్ 08: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఈ సదంర్భంగా ఆయన సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత బాధ్యతు చేపట్టారు. తలసాని శ్రీనివాస్‌కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా ‘ అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు.