ఆసక్తి రేపుతున్న జెర్సీ రెండో సాంగ్ ...

SMTV Desk 2019-03-08 13:40:34  Jersey, nani,

హైదరాబాద్, మార్చ్ 08: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా భరత్ తిన్ననూతి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా మొన్నామధ్య సినిమా నుండి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమా నుండి రెండో సాంగ్ రిలీజైంది. స్పిరిట్ ఆఫ్ జెర్సీ అంటూ ఓ స్పూర్తిదాయకమైన పాట వచ్చింది.