ధోని ని తలపించిన డేవిడ్ మిల్లర్ .. వీడియో వైరల్

SMTV Desk 2019-03-08 12:14:21  David Miller,Dhoni,

సెంచూరియన్ , మార్చ్ 08: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కీపింగ్‌లో ఎంత అప్రమత్తంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్ ఏమాత్రం ఏమరపాటుగా పెవిలియన్ పంపడంలో ధోనీ సిద్ధహస్తుడు. రెప్పపాటులోన కదిలి వికెట్లను గిరాటేస్తుంటాడు. అందుకే ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు.