గేమ్ ఆఫ్ థ్రోన్స్ – ద ఫైనల్ సీజన్ ట్రైలర్

SMTV Desk 2019-03-07 12:34:23  game of thrones,

అమెరికా లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా.. టెలివిజన్ ఫినామినన్ గా మారిపోయింది టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్’. ఈ సిరీస్ లో చివరిదైన ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఎదురుచూశారు. ఫస్ట్ లుక్స్, మోషన్ పిక్చర్స్, టీజర్లతో ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ టీవీ ఫాంటసీ డ్రామా సిరీస్.