మారుతి సుజుకీ 'జిప్సీ' కథ ముగిసేనా....!

SMTV Desk 2019-03-05 15:36:00  maruti suziki, automobiles, maruti suziki gypsy

మార్చ్ 5: అటోమొబైల్ సంస్థల్లో దిగ్గజం మారుతి సుజుకీ నుండి వచ్చిన ఈ ఎస్‌యూవీ , జీప్సి లు మూడు దశాబ్దాలుగా భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే ఈ మోడల్ పై యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. జిప్సీ ఉత్పత్తిని నిలిపివేయాలిన మారుతి సుజుకీ నిర్ణయించింది. షోరూంల్లో జిప్సీ బుకింగ్‌లను తీసుకోరాదంటూ ఇప్పటికే ఆయా డీలర్లకు అధికారికంగా సమాచారం అందించింది.