చుంబన దృశ్యాలు .. నటి భర్త అప్సెట్

SMTV Desk 2019-03-04 16:01:47  wer is venkata lakshmi,,

‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’ చిత్రంలో పూజిత హాట్ సాంగ్ వీడియో ఇపుడు యూట్యూబ్‌ను సెగలు పుట్టిస్తోంది. రాయ్ లక్ష్మీ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధునందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్రైలర్ లో పూజిత ఓ రేంజ్ లో హీరోతో రొమాన్స్ చేసింది. పూజితకి జంటగా రామ్ కార్తిక్ నటించారు.వీరిద్దరి మధ్య ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు. వాటిని ట్రైలర్ లో చూపించడంతో మంచి వ్యూస్ దక్కించుకుంది. అయితే పూజిత భర్త మాత్రం తన భార్య వ్యవహారంతో నిరాశ చేసిందినట్టు తెలుస్తోంది. పూజిత పొన్నాడకి ఇదివరకే పెళ్లైంది. అయితే ఆ విషయంలో ఇండస్ట్రీలో ఎవరికీ పెద్దగా తెలియదు.పెళ్లైన స్టార్ హీరోయిన్లు సైతం రొమాన్స్ ని పక్కన పెట్టేస్తుంటే పూజిత మాత్రం నా రూటే సెపెరేట్ అన్నట్టు వ్యవహరిస్తోంది.