టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

SMTV Desk 2019-03-02 15:13:02  Australia, India

ఈ రోజు హైదరాబాద్ లో ని ఉప్పల్ వేదికగా జరగబోయే తొలి వన్దే లో ఆస్ట్రేలియా.. టీం ఇండియా పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ..భారత కాలమానం ప్రకారం తొలి వన్డే మధ్యాహ్నాం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.