టీం ఇండియా కొత్త జెర్సీ పై ఓ లుక్ ఎస్కోండి ..

SMTV Desk 2019-03-02 14:10:00  team India new Zercy,

భారత జట్టుకు కొత్త జెర్సీలు వచ్చేశాయి. ఇక ఇండియా క్రికెటర్లు ఆ జెర్సీలతో మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ముందు జెర్సీలను రీడిజైన్ చేశారు. కొత్త డ్రెస్సులో కొన్ని డిఫరెంట్ కలర్స్ వాడారు. దాంతో పాటు కాలర్ భాగంలో టీమిండియా విక్టరీలను సూచిస్తూ కొన్ని అంకెలను ముద్రించారు. ప్రముఖ సంస్థ ఒప్పో బ్రాండ్‌తో వీటిని రూపొందించారు. ఛాతి భాగంలో ఎడమ వైపున బీసీసీఐ లోగోను ముద్రించారు. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరగనున్నది.అయితే ఈ జెర్సీ సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది ..