బ్రేకింగ్ :అభినందన్ ను విడుదల చేయబోతున్న పాక్

SMTV Desk 2019-02-28 17:46:03  బ్రేకింగ్ :అభినందన్ ను విడుదల చేయబోతున్న పాక్

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 28: పాకిస్తాన్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది ..