హెలికాప్టర్ ప్రమాదంలో నేపాల్ మంత్రి మృతి...

SMTV Desk 2019-02-27 17:03:21  Nepal minister, tourism minister are dead in a chopper crash, Tehrathum district, Rabindra Prasad Adhikari

ఖాట్మండు, ఫిబ్రవరి 27: నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెహ్రాథమ్‌ జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ఉన్న నేపాల్‌ పర్యాటక శాఖ మంత్రి రబీంద్ర మరణించారు. హెలికాప్టర్ లో మంత్రితో పాటు ఆ హెలికాప్టర్‌లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు. 6గురితో సహా మంత్రి రబీంద్ర మరణించారు. న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ఈ విషయాన్ని వెల్లడించింది.