ఐఏఎస్‌ అధికారుల బదిలీ

SMTV Desk 2019-02-27 17:00:03  IAS Officers, Telangana state government. New districts, Mulugu district, Narayanapet district, C Narayana reddy IAS, S Venktrao IAS, Musrad khan IAS, B Janardhan

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ములుగు నారాయణపేట జిల్లాలకు నలుగురు ఐఏఎస్‌ అధికారులను ఈ రోజు ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లాలకు పూర్తిస్థాయి కలేక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి ,నారాయణపేట్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావు నియామకం అయ్యారు. వికారాబాద్‌ జాల్లా కలెక్టర్‌గా మస్రద్‌ఖాన్‌ అయేషా,విద్యాశాఖ కార్యదర్శిగా బి.జనార్ధన్‌ రెడ్డి బదిలీ అయ్యారు.