'వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ' టీజర్ .. అందాల ఆరబోత మాములుగా లేదుగా

SMTV Desk 2019-02-27 16:43:21  Where is Venkatalakshmi, lakshmi roy, teaser release

హైదరాబాద్, ఫిబ్రవరి 27: లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో విడుదలైంది. కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రాయ్ లక్ష్మీ అందాలపై ఆధారపడి తెరకెక్కించిన ఈ సినిమాలో పూజిత చేసిన హాట్ షో ఆడియన్స్‌కు కిక్కేంచేలా ఉంది.

లక్ష్మి రాయ్ తో పాటు పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధునందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి "నాలో"అనే రొమాంటిక్ సాంగ్ టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ లో పూజిత అందాల ఆరబోత మాములుగా లేదుగా..ఓ రేంజ్‌లో చూసినవాళ్లకే సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెన్సార్ వాళ్లు ఈ విషయమై చూసి చూడనట్టు వ్యవహరిస్తారా లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.