ఢిల్లీకి పయనమైన జగన్

SMTV Desk 2019-02-03 17:35:53  YS Jagan mohan reddy, Delhi, Shamshabad airport, EC

హైదరాబాద్, ఫిబ్రవరి 3: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. జగన్ లోటస్ పాండ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఈసీ అధికారులను జగన్ బృందం కలవనుంది. ఓటర్ల జాబితాలో తప్పులు, అవకతవకలపై జగన్ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.