నాలోగో వన్డే కివీస్ సొంతం...

SMTV Desk 2019-01-31 11:06:09  India VS Newzeland, 4th ODI, Rohit sharma

న్యూజిలాండ్/హామిల్టన్, జనవరి 31: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలోగో వన్డేలో భారత్ ఘోరంగా పరాజయ పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ తమ బౌలింగ్ తో భారత్ ను 92 పరుగుల వద్ద కుప్పకూల్చింది. 93 అతి స్వల్ప విజయ లక్ష్యంతో క్రీజులోకి వెళ్ళిన కివీస్ 14.4 వద్ద 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇదవరకు జరిగిన 3 వన్దేలల్లో భారత్ వరుసగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ ఊహించని విధంగా పేలవ ప్రదర్శనతో ఓటమి పాలయ్యింది. 93/2 పరుగుల వద్ద కివీస్ విజయాన్ని అందుకుంది.