హ్యాకింగ్‌ బాధితుల్లో చేరిన మరో నటి ??​

SMTV Desk 2019-01-24 16:10:36  Hansika motwani,akshara hasan,ami jackson,hacking,twitter hacking,private photos leak

​జనవరి 24: ​​హ్యాకింగ్‌ బాధితులు​ ఎక్కువయ్యారు ఎందుకనుకుంటున్నారా కమల హాసన్ చిన్న కూతురు అక్షర , అమీ జక్షన్ మొన్నటి వరకు వీళ్ళు హాస్కిన్గ్ బాధితులే .. ఇపుడు ఇంకో నటి ఈ లిస్ట్ లోకి వచ్చి చేరింది తనే హన్సిక మోత్వానీ .. మీరు చూస్తున్నది నిజమే ​​​నటి హన్సిక ఫోన్ హాక్ అయింది. దాంతో ఆమె పర్సనల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఆమె బికిని లో ప్రైవేట్ గ వున్న ఫోటోలు ఆమె తీసుకున్న సెల్ఫీలు ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఆమె స్నేహితుల ద్వారా విషయం తెలుసున్న హన్సిక వెంటనే స్పందించి ​పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపా​రు. ‘నా ఫోన్‌, ట్విటర్‌ అకౌంట్‌ రెండు హ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్‌ ఖాతాలో వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం హన్సిక ​రాస్తుతం ​మహా​ అనే ​ చిత్రంలో నటిస్తున్నారు.