నేడు విచారణ కు హీరో తనీష్

SMTV Desk 2017-07-31 10:08:18  drugs case, tanish, sit, oficitions, enqary

హైదరాబాద్, జూలై 31 : డ్రగ్స్ కేసులో చిక్కుకున్న కొంత మంది సినీ ప్రముఖులను విచారించారు. శుక్రవారం రవితేజ ను విచారించిన అధికారులు, శనివారం ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించారు. సిట్ అధికారులు వాళ్ళ దగ్గరి నుంచి విలువైన సమాచారం రాబట్టారని తెలుస్తుంది. ఈ రోజు 10.30 గంటలకు హీరో తనీష్ విచారణకు హాజరు కానున్నారు. కెల్విన్, జీషాన్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. రేపు నందు ను విచారణ తో మొదటి దశ పూర్తి కానుంది.