మిస్టర్ మజ్ను ట్రైలర్ రాబోతుంది..

SMTV Desk 2019-01-19 19:37:08  Akhil, Mr.Majnu, pre release, mr.majnu trailer, BA Raju

హైదరాబాద్, జనవారై 19: అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా తెరకెక్కుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిది అగార్వల్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో జెఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను రాత్రి గం.8.30 లకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేయనున్నట్లు పిఆర్ఓ బిఎ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఈ సందర్బంగా బిఎ రాజు తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ కార్యక్రంలో రాత్రి గం.8.30 లకు విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసారు. ఈ పోస్ట్ లో హీరో హీరోయిన్లకి సంబందించిన రొమాంటిక్ ఫోటో వొకటి పెట్టారు. ఈ ఫోటోలో అఖిల్.. నిది అగర్వాల్ ముద్దు పెట్టుకుంటున్నట్లు చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.