హరికృష్ణ మరో డ్రా

SMTV Desk 2017-07-30 12:49:28  harikrishna, chess player,

మాస్కో, జూలై 30 : భారత గ్రాండ్ మాస్టర్ పెంట్యాల హరికృష్ణ చెస్ డ్రా తో ముగించాడు. టెక్సాస్ వేదికగా జరుగుతున్న స్పైస్ అంతర్జాతీయ టోర్నమెంట్ లో హరికృష్ణ, పిటరల్ లెకో మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రా ముగిసింది. ఐదో రౌండ్ లో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 57 ఎత్తులు వేసి డ్రా చేశాడు. రౌండ్ ముగిసే సరికి హరికృష్ణ 3 పాయింట్ల తో మూడో స్థానం లో ఉన్నారు.