పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ హీరో

SMTV Desk 2019-01-15 14:59:29  Hero Vishal, vishal marrige, hyderabad girl

చెన్నై , జనవరి 15: ప్రముఖ హీరో విశాల్‌ పెళ్లికి సంబంధించి కోలీవుడ్‌లో పలురకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమ్మాయి ఫొటో పెట్టి.. హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయినే విశాల్‌ పెళ్లాడనున్నారని గత రెండు మూడు రోజులుగా వొక అమ్మాయి ఫోటో పెట్టి ఈ అమ్మాయినే విశాల్ విశాల్ వివాహమాడనున్నాడని వార్తలు ప్రచురితమయ్యాయి. విశాల్‌ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలల్లో ఎలాంటి నిజమూ లేదని పేర్కొన్నాయి. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు పెళ్లికి సంబంధించిన వార్తలు దయచేసి ప్రచురించవద్దని విశాల్‌ క్లారిటీ ఇచ్చారు.