150కే వంద చానళ్లు

SMTV Desk 2019-01-14 17:30:22  TV Channels, Tray, DTH

న్యూ ఢిల్లీ, జనవరి 14: ట్రాయ్ డీటీహెచ్ చానళ్ల ప్రసారంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబుల్‌ ఐనా, డిటిహెచ్‌ ఐనా నెలకు రూ. 153.40 (జిఎస్టీతో కలిపి) చెల్లించి వంద పేడ్‌, ఉచిత చానళ్లు చైడొచ్చని ట్రాయ్ తెలిపింది. ఈ కొత్త వ్యవస్థ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఐతే జనవరి 31లోపు మనకు కావల్సిన చానళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బేసిక్‌ ప్యాకేజిలో హెచ్‌డి క్వాలిటివి వుండవు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఉంటాయని అంటున్నాయి, మనకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకునే వీలుంది. కాగా ఏ ఛానల్‌ విలువ ఐనా రూ. 19 మించడానికి ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.