సంక్రాంతికి తెనాలిలో జనసేనాని....

SMTV Desk 2019-01-13 15:18:44  Janasena party, Pawan kalyan, Tenali, Sankranthi celebrations

గుంటూర్, జనవరి 13: జిల్లాలోని తెనాలిలోని పేదరావూరు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రంతి వేడుకలు చేసుకోనున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో భోగి వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానుండగా అంతరం పవన్ రైతులు, మహిళలతో భేటీ అయి స్థానిక సమస్యలపై సమీక్షించనున్నారు. సాయంత్రం జాగోరే జాగో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.