ప్రభాస్ ఫాంహౌస్ కేస్ : రేపటికి వాయిదా

SMTV Desk 2019-01-02 15:35:01  Prabhas, Guest house , High court, Petition, Postponed

హైదరాబాద్, జనవరి 2: ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ ఫాంహౌస్ పై జరుగుతున్న విచారణను నగర హై కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. అయితే రెగ్యులేషన్‌ కోసం ప్రభాస్‌ పంపిన అభ్యర్థనను ఎందుకు వెనక్కి పంపారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఈకేసులో పూర్తి వివరాలను అందవ్వాలని అధికారులను ఆదేశించింది. కాగా పూర్తి వివరాలను గురువారం కోర్టు ముందు ఉంచుతామని లాయర్ పేర్కొన్నారు.