కెటిఆర్‌ను కలిసిన సుమ...

SMTV Desk 2018-12-28 16:13:24  KTR, Suma, Anchor, TRS Party building

హైదరాబాద్, డిసెంబర్ 28: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ను ప్రముఖ టీవీ యాంకర్ సుమ కొంత సేపటి క్రితం నగరంలోని తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. కెటిఆర్‌తో ఆమె పలువిషయాలు చర్చించారు. తరువాత మీడియాతో మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు కెటిఆర్‌కు అభినందనలు తెలిపానన్నారు. ఓమంచి పని కోసం సపోర్డ్‌ అడిగానని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.