ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్

SMTV Desk 2017-07-27 14:51:26  india ,vs, srilanka, test, match, 2017

శ్రీలంక, జూలై 27 : భారత్, శ్రీలంక జట్ల మధ్య 5 టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 600 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ 190, చటేశ్వర్ పుజార 153, అభినవ్ ముకుంద్ 12, విరాట్ కోహ్లి 3, అజింక్య రహనే 57, రవిచంద్రన్ అశ్విన్ 47 , వ్రుద్ధిమన్ సహా 16, హార్దిక్ పాండ్య 50, రవీంద్ర జడేజా 15 , మహమ్మద్ షామీ 30, ఉమేష్ యాదవ్ 11 పరుగులకు ఆలౌట్ అయ్యేసరికి భారత్ స్కోర్ 600 పరుగులు చేసింది. శ్రీలంకకు 601 పరుగులను నిర్దేశించింది. తాజా సమాచారం... శ్రీలంక 7 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కరునరత్నే 9 బంతుల్లో 2 పరుగులకు ఔటయ్యారు.