క్రిస్మస్ వేడుకలో గోల చేసిన మంచు వారి అబ్బాయి

SMTV Desk 2018-12-26 17:44:20  manchu manoj , rocking star,tollywood rocking star

హైదరాబాద్ , డిసెంబర్ 26 : నిన్న క్రిస్మస్ సందర్భంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్, వాళ్ళ స్కూల్ లో నిర్వహించిన వేడుకలో పాల్గొని ఎంజాయ్ చేశాడు , ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇటీవల ట్విట్ చేశాడు .

వివరాల్లోకి వెళితే ఇది నిన్న రాత్రి జరిగిన వేడుకలో బాగా ఎంజాయ్ చేశాను , చుట్టూ పిల్లలు ఉంటె ఏదో తెలియని అద్భుతమయిన వింత అనుభూతి అని అర్ధం వచ్చేలాగా ట్వీట్ చేస్తూ , ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేశాడు .

ఆ ఫోటోలలో మనోజ్ పిల్లల మధ్య కింద కూర్చుని గోల చేస్తూ సరదాగా గడిపడం మనం చూడొచ్చు.