'జీసస్' గా వర్మ

SMTV Desk 2018-12-26 13:33:47  ram gopal varma, rgv,jesus,christians,chiristianity,ka paul

హైదరాబాద్ , డిసెంబర్ 26 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , ఎప్పుడూ ఎవరో వొకర్ని కెలుకుతూ ఎప్పుడు వార్తల్లో , తిట్టేవాళ్ళ నోళ్ళలో ఉండే వర్మ , క్రిస్మస్ సంధర్భంగా క్రైస్తవులను టార్గెట్ చేస్తుకున్నాడు .

వివరాల్లోకి వెళ్తే జీసస్ ముఖం ఉండాల్సిన స్థానం లో తన ముఖం పెట్టిన ఫోటో ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ నన్ను ద్వేషించే వాళ్లకు ఇదే నా సందేశం , మీకు శాంతి కలుగును అని అర్ధం వచ్చేలాగా ట్వీట్ చేశాడు .

వర్మ హేటర్స్ మాటెలా ఉన్నా క్రైస్తవులు దైవంగా భావించే జీసస్ ముఖం ప్లేస్ లో వర్మ ముఖం పెట్టుకోవడం వొకింత వాళ్ళని కలబెట్టే విషయమే . పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నా బహిరంగంగా ఎవరూ కామెంట్ చెయ్యలేదు .