కార్తీ 'దేవ్' పాటలు

SMTV Desk 2018-12-25 18:09:43  Karthi, Rakul Preet Singh, Prakashraj ,Ramya Krishnan ,Vignesh ,Amrutha Karthik, Muthuraman ,Nikki Galrani ,Renuka ,Vamsi Krishna

హైదరాబాద్ , డిసెంబర్ 25 : తమిళ హీరో కార్తీ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాజాత్ రవిశంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దేవ్' , ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వొక పాటని విడుడల చెయ్యగా మిగిలిన పాటలన్ని ఈ నెల 29న విడుదల చెయ్యనున్నారు .


ఈ విషయాన్నీ కార్తీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.హారిస్ జయజరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు . హారిస్ మ్యూజిక్ కి ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఈ ఆడియో ఎలావుండనుందో ?