గూగుల్ నోటా చంద్రబాబు మాట

SMTV Desk 2018-12-25 12:43:49  CBN,KCR,HYDERABAD,CYBERABAD,CYBER TOWERS,HYDERABAD DEVELOPED, WHO DEVELOPED HYDERBAD,

హైదరాబాద్ , డిసెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు అపర చాణుక్యుడు , ఆయన ముఖ్యమంత్రి గా ఎన్నో విజయాలు సాధించాడు . వాటిలో తెలుగు నేలకి ఐటీ సొబగు అద్దడం , సైబరాబాద్ నిర్మించడం , వొక రకం గా చెప్పాలంటే ఆయన హయాం లోనే హైదరాబాద్ లో అభివృద్ధి మొదలయింది . కాగా తాజాగా మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇప్పటి ప్రత్యర్థి నాయకులు వొప్పుకోవడం లేదు , వొకడుగు ముందుకేసి పరుష పదజాలంతో ఎవరబ్బ జాగీరు కాదు హైదరాబాద్ , హైదరాబాద్ ఎప్పటినుండో అభివృద్ధి పధంలో ఉంది " అని నోటొకొచ్చినట్లు మాట్లాడారు, మాట్లాడుతున్నారు.

దీని పై తెలుగు తమ్ముళ్లు తమదైన స్టైల్ లో బదులిచ్చారు అందేంటంటే హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఎవరూ? అని గూగుల్ ని అడుగగా " 1996 వరకు హైదరాబాద్ డెవలప్ కాలేదు ,ఆ తరువాత సీఎం అయిన చంద్రబాబు నాయుడు హైదరాబద్ ని డెవలప్ చేశాడని " అని సమాధానం ఇచ్చింది . కాగా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.