కోటి వ్యూస్ దిశగా అన్నగారి ట్రైలర్

SMTV Desk 2018-12-24 12:21:44   Ntr biopic trailer,Ntr, Nbk,Tdp,Andhra pradesh, Telugu, Amarvathi,Ntr biopic,young tiger, Legend,lion,andhra tiger

హైదరాబాద్ , డిసెంబర్ 24 : వెండితెర దొర అన్న నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కిన చిత్రం యన్ . టి .ఆర్ రెండు భాగాలు కథానాయకుడు మహానాయకుడు గా విడుదలకానున్న ఈ చిత్ర ట్రైలర్ ని హీరో బాలకృష్ణ తోబుట్టువులు యన్ . టి .ఆర్ కుమార్తెలు విడుదల చేశారు .

కాగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది , బాలకృష్ణ అచ్చం యన్ . టి .ఆర్ లాగే ఉన్నాడు . అంతే కాకుండా 7మినిలియన్ల వ్యూస్ ని దాటింది , ఇప్పటివరకు బాలకృష్ణ ఏ సినిమా ట్రైలర్ కూడా ఇంత త్వరగా ఇన్ని వీక్షణలు రాలేదు . కానీ యన్ . టి .ఆర్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాకి రావడం తెలుగు జనానికి ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని కృతజ్ఞతని తెలియజేస్తుంది .