'జగన్ అన్న ఫర్ సీఎం'....

SMTV Desk 2018-12-22 17:34:24  YSRCP, Jagan mohan reddy, Andhrapradesh assembly elections, Birthday celebrationbs, Jagan anna for CM, Web site

అమరావతి, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో మునిగిపోయిన ఎపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన జన్మదిన సందర్భంగా ‘‘ జగన్ అన్న ఫర్ సీఎం’’ అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్‌సైట్‌ను ఆయన చేతులు మీదుగా పార్టీ ఐటీ విభాగం ఆవిష్కరించింది. దీనిలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు, వైఎస్సార్ కుటుంబం, జగన్ ప్రసంగాలను పొందుపరిచారు.

వీటితో పాటు వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ