చార్మీ పై వర్మ కామెంట్....

SMTV Desk 2017-07-26 22:58:55  ramgopal varma , face book , charmi ,twitter ,

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్ లో ఎదో ఒక కామెంట్లతో తరచూ వివాదాస్పద వాక్యలు చేస్తూ ఉంటారు, తాజాగా సిట్ విచారణ అనంతరం సినీ నటి చార్మీలో మరింత అందం, ఆనందం కనిపించిందని వర్మ అంటూ. వెటకారంగా పోస్టులు పెట్టారు. బుధవారం సిట్ ప్రత్యేక దర్యాఫ్తు బృందం చార్మీ ని విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్‌బుక్ ద్వారా మరోసారి డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. సిట్ కార్యాలయంలోకి వెళ్లినప్పటి కంటే బయటకు వస్తున్నప్పుడు చార్మీ మరింత అందంగా కనిపించిందని వర్మ కామెంట్ పెట్టారు.