'వాళ్ళు పడ్డ కష్టం నాకు తెలుసు' : నాని

SMTV Desk 2018-12-20 20:23:26  anthriksham,padi padi lechina manasu,kgf,nani

హైదరాబాద్, డిసెంబర్ 20 : రేపు విడులవుతున్న సినిమాలను ఉద్దేశించి నాచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు .

" పడి పడి లేచె మనసు , అంతరిక్షం, కె జి ఎఫ్ సినిమాల నిర్మాణం సమయం లో టీం పడ్డ కష్టం నాకు తెలుసు , అన్ని సినిమాలు బాగా ఆడతాయని ఆశిస్తున్నా ఆడాలని కోరుకుంటున్న " అని శుభాకాంక్షలు తెలిపాడు . దయ చేసి ఎవరూ పైరసీని ఎంకరేజ్ చెయ్యవద్దు అని రిక్వెస్ట్ చేసాడు .