స్వర్ణదేవాలయంలో 'రెడ్డమ్మతల్లి'

SMTV Desk 2018-12-20 17:31:45  reddamathalli,mohana bhogaraju,aravinda sameetha,ntr biopic

హైదరాబాద్ , డిసెంబర్ 20 : అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సందేసాత్మకమైన కమెర్షియల్ చిత్రం. ఈ పేరు చెప్పగానే మనకి హీరో ఎన్ .టీ .ఆర్ , దర్శకుడు త్రివిక్రమ్ మాత్రమే కాకుండా , చిత్ర చివరి అంకం లో వచ్చే "ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ని పెనిమిటి కూలినాడమ్మా రెడ్డమ్మతల్లి " అంటూ సాగే పాట కూడా గుర్తిస్తుంది . అంతలా జనాన్ని హత్తుకున్న ఈ పాట వెనక రచయిత పెంచల దాస్ కలం , సింగర్ మోహనా భోగరాజు శ్రమ ఎంతైనా ఉంది .

అయితే తాజా గా మోహన భోగరాజు యన్ . టి . ఆర్ బయోపిక్ లో కూడా తన గాన మాధుర్యాన్ని పంచింది . కాగా ఆమె ఈ స్వరణదేవాలయాన్ని సందర్శించడానికి అమ్రిత్సర్ వెల్లింది . అక్కడ దిగిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది .