లలూకి బెయిల్ మంజూరు

SMTV Desk 2018-12-20 12:53:18  Bihar CM, Laloo prasad yadav, Delhi patiyala house court, Beyil granted

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌కు ఢిల్లీ పటియాల హౌజ్‌ కోర్టులో ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాలూను కోర్టు విచారించిన అనంతరం బెయిల్‌మంజూరు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీ హోటల్స్ కేటాయింపుల సమయంలో కొన్ని అవకతవకల వల్ల ఈ స్కామ్ జరిగింది