'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'

SMTV Desk 2018-12-18 18:22:55  Taapsee Pannu, Twitter ‏

హైదరాబాద్, డిసెంబర్ 18: దక్షిణాది సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి తాప్సి పొన్ను, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నటిస్తుంది. మాములుగా హీరోయిన్స్ కి సామజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్స్, ఫన్నీ పోస్టులు ఎదురవుతుంటాయి. అలాంటిదే ఈ మధ్య తాప్సి కి ట్విట్టర్ లో ఎదురైంది. వొకతను ఐ లవ్ యువర్ బాడీ పార్ట్స్ అని తాప్సిని టాగ్ చేసి మరి పోస్ట్ చేసాడు. దానిపై తాప్సి వ్యంగ్యంగా స్పందించింది. వావ్ నాకు కూడా ఇష్టమే, నా బ్రెయిన్ అంటే నాకు చాల ఇష్టం.. మరి నీకు ఏది ఇష్టం అని అన్నారు.