కోలీవుడ్ లో బిగ్ ఫైట్..!

SMTV Desk 2018-12-16 15:23:03  Rajinikanth, Ajith, Sankrathi

చెన్నై, డిసెంబర్ 16: సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల సందడి ఉండాల్సిందే. సంక్రాంతి పందెం కోళ్లుగా తమ సత్తా చాటేందుకు హీరోస్ వస్తుంటారు. 2019 సంక్రాంతికి తెలుగులో 3 పెద్ద చిత్రాలు వస్తున్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ తో పాటుగా రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇంకా వెంకటేష్, వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్-2. 3 సినిమాలు సంక్రాంతికి సీజన్ కు రిలీజ్ అవుతున్నా రిలీజ్ డేట్లు మాత్రం వేరుగా ఉన్నాయి.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం వేరేలా ఉంది. జనవరి 10న రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ ప్లాన్ చేశాయి. అందులో