అరవింద సమేత వీర రాఘవ వీడియో సాంగ్స్

SMTV Desk 2018-12-15 18:25:32   Aravindha Sametha Video Songs,Jr.NTR,Trivikram,Yeda Poyinado,Peniviti,Reddy Ikkada Soodu,Reddamma Thalli

హైదరాబాద్ డిసెంబర్ 15: "అరవింద సమేత వీర రాఘవ " మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్ .టి . ఆర్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం . ఇటీవల విడుదలై భారీవిజయం సాధించిందిన సందేశాత్మక చిత్రం . ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు అందరిని అలరించాయి ప్రతి పాట సన్నివేశానికి అనుగుణంగా వస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి 1 మినిట్ వీడియో లని ఇటవల విడుదల చేసారు .