పెథాయ్ హెల్ప్ లైన్ నంబర్లు

SMTV Desk 2018-12-15 17:56:05  CyclonePhethai,Phethai HELPLINE,#CyclonePhethai,amaravathi ,chandarababu naidu ,chennai, CBN ,TDP,

అమరావతి డిసెంబర్ 15 : ముంచుకొతున్న పెథాయి ముప్పునుండి ప్రజలను రక్షించడానికి , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా హెల్ప్ లైన్ లను ఉంచారు . భయానకమయిన ఈ తుఫాను పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు యుద్దప్రాతిపతికన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని , ధైర్యం కోల్పోవద్దని, మత్యకారులు వేటకు వెళ్లోద్దని , జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించారు.
హెల్ప్లైన్ల నంబర్లు, వాటి వివరాలు
గుడివాడ కోసం: 08674 243697,
నూజ్విడ్: 08656 2574454,
గుంటూరు: 08648 257535
విజయ్వాడ: 0866 2574454,
మచిలీపట్నం: 08672 252486,
నిజాంతం: 08648 257535.
ప్రజలని అప్రమత్తం చెయ్యడానికి "పెథాయిసైక్లోన్" అనే హాష్ టాగ్ ను తో కాంపెయిన్ చేస్తున్నారు