వైరల్ అవుతున్న మంచు లక్ష్మి వీడియో.!

SMTV Desk 2018-12-15 17:18:35  Manchu Lakshmi, I Want To Niladeesfy

హైదరాబాద్, డిసెంబర్ 15: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలనం రేపిన ఫసక్ అనే పదం మనకు సుపరిచితమే. ఆ పదం మీద సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది. వొక నేషనల్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు ఫసక్ అనే పదం వాడారు ( డోంట్ కిల్స్ సో మెనీ లైక్ థిస్ ఓన్లీ వొన్స్ ఫసాక్ ), తాజాగా తన కూతురు మంచు లక్ష్మి నిలదీసిఫై అనే పదం తెగ హుల్ చుల్ చేస్తుంది. మంచు లక్ష్మి తాజాగా మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ పదం వాడడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఆ పదం ఎక్కడ ఉంది, ఏ సందర్బంలో వాడతారు అని ఆక్సఫర్డ్ డిక్షనరీ లో వెతకటం మొదలుపెట్టారు. గతం లో మంచు విష్ణు damnn అనే పదం తో వార్తల్లోకి ఎక్కాడు ఈ వీడియో ను మీరు కూడా వీక్షించవచ్చు.